సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య..
ములుగు జిల్లాలో ఘటన..
తెలంగాణలో సర్వీస్ రివాల్వర్ కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ మండపాక బ్రిడ్జి వద్ద గల హరిత రెస్టారెంట్లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఘటన స్థలానికి చేరుకున్న మృతుడి భార్య బోరున వినిపించింది. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Author: Kaburu Daily News
Post Views: 1,116