10 Years Telangana: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజుల్లో ముగియనుండటంతో ఏపీకి కేటాయించిన ఆస్తుల్ని జూన్2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Author: Kaburu Daily News
Post Views: 257