ఏఐసీసీ అగ్ర నేతలను కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,అక్టోబర్ 26 :
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షులుగా నియామకమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాలపై ఆయనతో చర్చించారు.

Author: Kaburu Daily News
Post Views: 574