వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు..
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు…
జగన్ ఇల్లు కూడా తెరపైకి…
జగన్ ఇంటిని కూల్చేస్తారా..?
కబురు న్యూస్,హైదారాబాద్,ఆగస్టు 29 :
హైదరాబాదులో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.చెరువులు,కుంటలు,ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది.తాజాగా హీరో నాగార్జున్ ఎన్ కన్వెన్షన్ కూడా పడగొట్టింది.ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్ ఇల్లు కూడా తెరపైకి వచ్చింది.జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో ఆయన ఇల్లు చెరువును ఆనుకొని నిర్మించారు.నిబంధనల ప్రకారం దాన్ని కూడా కూల్చేస్తారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.హైడ్రాకు ఇదొక అగ్ని పరిక్షేనని అనుకుంటున్నారు.ఇక ఏం జరుగుతుందో వేచి చూడాలి..

Author: Kaburu Daily News
Post Views: 1,009