ప్రభాస్ కల్కి 2898ఏడీ.. ఒక్కో టికెట్ రూ.2,300..
కబురు సినిమా న్యూస్,జూన్ 26 :
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ‘కల్కి 2898AD’ రేపు విడుదల కానుంది.ఆన్‌లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి.ఏపీ,తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అయితే ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది.మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760,రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.

Author: Kaburu Daily News
Post Views: 558